అంగన్వాడీల్లో పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి : ఐసిడిఎస్ సూపర్వైజర్ ఈ.వాణి
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భవతులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఈ వాణి కోరారు. మండలంలోని కవుతరు, వేమవరం,…