డప్పుకళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి : వి. శ్రీనివాసరావు
అమరావతి : డప్పు కళాకారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాచౌక్‌లో ధర్నా అనంతరం మధ్యాహ్నా భోజనానికి ప్రశాంతంగా గ్రూపుగా వెళ్తున్న వారిని అక్రమంగా, అకారణంగా పోలీసులు…