స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించబోమని ప్రధాని ప్రకటించాలి : సిఐటియు
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించబోమని ప్రధాని మోడీ ప్రకటించాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు కోరారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ…