ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో ఓ ఫర్నిచర్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మల్లేపల్లి కూడలి సమీపంలో గల ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి.…