Vinesh Phogat :వినేష్ ఫొగాట్ అనర్హతపై ప్రతిపక్షాలు వాకౌట్
ప్రతిపక్షాల తీరు సరికాదంటూ రాజ్యసభ చైర్మన్ వాకౌట్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఒలింపిక్స్‌లో వినేష్ ఫొగాట్ అనర్హత అంశాన్ని లేవనెత్తడానికి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు…