Sep 19,2023 23:00

ప్రజాశక్తి - రేపల్లె
టిడిపి రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎంఎల్‌ఎ సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు రేపల్లె రామాంజనేయులు, తెలుగు యువత నాయకులు కొలసాని రాము, బీసీ విభాగం నాయకులు జీవి నాగేశ్వరరావుకు పోలీసులు 141నోటీసులను మంగళవారం అందజేశారు.