
న్యూఢిల్లీ : రియల్ మీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఏడాది నుండి వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న చైనా సంస్థ.. . రియల్ మీ 8, రియల్ మీ 8 ప్రోలోను గత నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్లకు 5జి సదుపాయాన్ని కల్పించి... భారత్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెండు ఫోన్లు ఎఫ్‌సిసి, బిఐఎస్ భారత్‌లో సర్టిఫికేషన్లు పొందడంతో అతి త్వరలోనే వినియోగదారుల అరచేతిల్లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్ల ఫీచర్స్‌ను వీక్షించండిక.