మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం ..

2 రోజుల క్రితం

Indigo flight narrowly escapes accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. పుణె నుంచి వస్తోన్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో ఇండిగో 6ఇ352 విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే.. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పైలట్‌ సూచనతో విమానాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. విమానం చండీగఢ్‌ వెళ్లాల్సి ఉండగా అధికారులు.. ఆ సర్వీసును రద్దు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్