సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

➡️