రైలు ఢీకొని మహిళ మృతి

Feb 13,2024 12:30

ఏలూరు జిల్లా : ఏలూరు రైల్వే లో బ్రిడ్జి వద్ద రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

➡️