శ్రీసిటీకి ‘బ్రాండ్ ఆఫ్ ది డికేడ్’ అవార్డుప్రజాశక్తి – వరదయ్యపాలెంప్రముఖ సమీకత వ్యాపార నగరం శ్రీసిటీ మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. హెరాల్డ్ గ్లోబల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అడ్వర్టైజింగ్ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ ( బి ఎ ఆర్ సి ) ముంబైలో నిర్వహించిన గోల్‌ఫెస్ట్ కాన్క్లేవ్ 2024లో ఈ దశాబ్దపు అత్యుత్తమ బ్రాండ్ (బ్రాండ్ ఆఫ్ ది డికేడ్) అవార్డుతో శ్రీసిటీని సత్కరించింది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ అత్యుత్తమ వ్యాపార పద్ధతుల పట్ల తమ నిబద్ధతకు ఇది అద్దం పడుతుందన్నారు.
