Breaking-local
Breaking-international
తెలంగాణ
దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ- 2026 పునఃపరీక్ష ఫలితాలు
పూరీ జగన్నాధ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది.
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిరక్షణపై దాఖలైన పిల్‌పై రేపటిలోగా స్పందించాలని ఢిల్లీహైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను బుధవారం ఆదేశించింది.
సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా దుర్భాషలాడటం, కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం, భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడిన ఆరోపణలపై ఇద్దరు న్యాయ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
మధ్యప్రదేశ్ భోజశాల కాంప్లెక్స్ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ముస్లిం వర్గాలకు సుప్రీంకోర్టు సూచించింది.
తమిళనాడులోని గుమ్మిడిపూండిలోని సిప్కాట్ పారిశ్రామిక వాడలో పేలుడు జరిగింది.
: కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నిరసనకు సిపిఐ(ఎం) మద్దతు ప్రకటించింది.
టిఎంసి మాజీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కుమారుడు తీర్థాంకర్ ఘోష్‌ను పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నుండి సోమావరం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతాల చెల్లింపులను కోరుతూ పశ్చిమబెంగాల్లోని 360కి పైగా మదర్సాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.
వేర్పాటువాద సంస్థ ‘ హురియత్ కాన్ఫరెన్స్’కి చెందిన ఆరుగురు నేతలపై జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఎ) శుక్రవారం చార్జిషీట్ నమోదు చేసింది.
మణిపూర్‌లో సర్‌తో ఎస్టి నియోజకవర్గాల్లో ఓటర్లను అత్యధికంగా తొలగించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లను జులై 13(సోమవారం) విచారించనున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.
భారత నావికాదళానికి చెందిన దృష్టి -10 స్టార్‌లైనర్ (మానవ రహిత వైమానిక విమానం) గురువారం గుజరాత్లో కూలిపోయింది.
అయోధ్య రామామందిరంలో పనిచేసే ఉద్యోగుల కాల్ రికార్డులపై దర్యాప్తు చేపట్టాలని సమాజ్‌వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును నాలుగేళ్ల అనంతరం గుజరాత్ హైకోర్టు మంగళవారం సమర్థించింది.