జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు అత్యంత విజ్ఞాన దాయకంగా గాజువాక సంసిద్ధి ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 108 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నుండి 364 మంది 8, 9, 10 తరగతుల విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్న...