
విజయనగరం : విజయనగరం జిల్లాలోని మొదటి విడత నామినేషన్ల దాఖలు ముగిశాయి. పార్వతీపురం డివిజన్లో 15 మండలాలకు పేజ్ 2 లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 15 మండలాల్లో సర్పంచ్ పదవికి 2010 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు స్థానాల నామినేషన్లకు 8453 మంది దాఖలు చేశారు. సర్పంచ్ పదవికి 27 గ్రామాలలో నామినేషన్లు దాఖలయ్యాయి.