May 16,2022 12:35

ప్రజాశక్తి-సిరిపురం (విశాఖ) : విశాఖ ఆర్‌కె బీచ్‌ వద్ద ఉన్న కోస్టల్‌ వారియర్స్‌ కాంట్రాక్టర్‌ ఆఫీస్‌ ముందు విశాఖ ప్రభుత్వ హాస్పిటల్స్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ సోమవారం ఆందోళన చేపట్టింది. విమ్స్‌ హాస్పిటల్స్‌ కార్మికులకు తక్షణమే తమ సంస్థ చెల్లించాల్సిన బకాయిలను, ఆరు నెలల పిఎఫ్‌ సొమ్మును చెల్లించాలని డిమాండ్‌ చేశారు.