ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూకంపం

Jun 12,2024 08:56 #Earthquake

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున 2.35 నిమిషాలకు భూకంపం సంభవించింది. వెడల్పు : 36.43, పొడవు : 70.98, 160 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరావలు ఇంకా తెలియలేదు.

➡️