America: నదిపై కూలిన వంతెన : నదిలో చిక్కుకున్న 20 మంది వాహనదారులు 

వాషింగ్టన్‌ : ఓడ ఢకొీనడంతో అమెరికాలోని బాల్టిమోర్‌ నగరంలోని ప్రధాన వంతెన మంగళవారం కుప్పకూలిపోయింది. ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జి అడుగు భాగాన్ని కంటైనర్‌ షిప్‌ ఢకొీనడంతో ఈ వంతెన కూలిపోయి పటాప్‌స్కో నదిలో పడిపోయింది. ఈ వంతెనపై వెళుతున్న పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. దీంతో సుమారు 20 మంది వాహనదారులు నదిలో చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బ్రిడ్జి మొత్తం ధ్వంసమైందని, నదిలో డజన్లకొద్దీ కార్లు,  పలు వాహనాలు పడిపోయాయని అందులో … Continue reading America: నదిపై కూలిన వంతెన : నదిలో చిక్కుకున్న 20 మంది వాహనదారులు