పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

Feb 10,2024 17:22 #Arvind Kejriwal

చండీగఢ్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 స్టీలకు పోటీ చేయనున్నట్లు ఆప్‌ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం ప్రకటించారు. పంజాబ్‌లో 13, చండీగఢ్‌లో ఒక్క స్థానానికి ఆప్‌ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పది పదిహేనురోజుల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు కేజ్రీవాల్‌ తెలిపారు.

➡️