జలందర్‌ లోక్‌సభ అభ్యర్థిగా బిల్గా నామినేషన్‌

జలందర్‌ : పంజాబ్‌లోని జలందర్‌ లోక్‌సభ స్థానం సిపిఎం అభ్యర్థి ప్రశోతమ్‌ లాల్‌ బిల్గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దేశ్‌ భగత్‌ మెమోరియల్‌ హాల్‌లో నిర్వహించిన సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు, రాష్ట్ర కార్యదర్శి సుఖ్విందర్‌సింగ్‌ సెఖాన్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి భంత్‌సింగ్‌ బ్రార్‌ తదితరులు ప్రసంగించారు.

➡️