ఉత్తరప్రదేశ్‌లో విపరీతంగా పొగమంచు.. దారి కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢ

Jan 10,2025 12:00 #Fog, #Uttar Pradesh

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం విపరీతంగా మంచు కురిసింది. దీంతో దృశ్యమానత బాగా తగ్గింది. రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో.. హపూర్‌లోని బహదూర్‌ఘర్‌ స్టేషన్‌ సమీపంలో ఢిల్లీ – లక్నో జాతీయ రహదారిపై వెళుతున్న పలు వాహనాలు ఒకదానికొకటి ఢకొీన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. ఈ ఘనటకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

➡️