న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వె ళితే.. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు 37.41, పొడవు : 73:29, లోతు : 90 కిలోమీటర్లుగా ఎన్‌సిఎస్ ఎక్స్‌లో పోస్టు చేసింది.