హెచ్‌ఎంపివి కలకలం

భయం వద్దు, కొత్త వైరస్‌ కాదు : కేంద్ర ఆరోగ్య శాఖ న్యూఢిల్లీ : భారత్‌లో హ్యుమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపివి) కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఒక్కరోజే దేశంలో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులోని బాప్టిస్టు ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు 3 నెలలు, ఇంకొకరు 8 నెలల చిన్నారులు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మరో కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని దుంగాపూర్‌కు చెందిన రెండు నెలలు శిశువుకు … Continue reading హెచ్‌ఎంపివి కలకలం