తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

తమిళనాడు : తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులొచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు బాంబు బెదిరింపులతో ఈమెయిల్‌ రావడంతో ఆయా విద్యా సంస్థలు అధికారులకు విషయాన్ని తెలిపాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు తనిఖీలు చేపట్టారు.

➡️