MP Asaduddin Owaisi ముస్లింలకు మీరు శత్రువనడానికి ఈ బిల్లే సాక్ష్యం : ఎంపి అసదుద్దీన్‌

న్యూఢిల్లీ : వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్ట సవరణ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 25 సూత్రాలను బిల్లు ఉల్లంఘించింది. ఈ బిల్లు వివక్షతో కూడుకున్నదని ఏకపక్షంగా ఉన్నదని ఆయన అన్నారు. ఈ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తోందన్నారు. ముస్లింలకు మీరు శత్రువు అని చెప్పేందుకు ఈ బిల్లే సాక్ష్యమని అసదుద్దీన్‌ ఆరోపించారు.

➡️