కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్ తిరిగి ఎన్నిక

Mar 9,2025 19:51 #CPM Kerala, #CPM Mahasabha

కేరళ: కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది కొత్త వారితో 89 మంది నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా కేరళ రాష్ట్ర సిపిఎం మహాసభ ఎన్నుకుంది.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
కామ్రేడ్స్ పినరయి విజయన్, ఎంవి గోవిందన్, ఈపి జయరాజన్, కెకె శైలజ టీచర్, టిఎం థామస్ ఐజాక్, టిపి రామకృష్ణన్, కెఎన్ బాల గోపాల్, పి రాజీవ్, కెకె జయచంద్రన్, విఎన్ వాసవన్, సాజి చెరియన్, ఎం స్వరాజ్, పిఎ మహమ్మద్ రియాస్, పికె బిజు, ఎంవి మోహనన్, ఎంవి మోహనన్ దినే

 

 

➡️