సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స

Mar 31,2024 09:58 #Araku, #cpm, #mp candidate, #P.Appalanarsa

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్‌టి) లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️