చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ కి గుండె నొప్పి రావడంతో చెన్నై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. సీనియర్ వైద్య బృందం పర్యవేక్షణలో శక్తికాంత దాస్‌కి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.