న్యూఢిల్లీ : పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో దాడి చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. డ్రోన్, ఐఈడీ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. తీవ్రవాదులు నదీ మార్గాల్లోనూ చొరబడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలిచ్చాయి.