న్యూఢిల్లీ : మరోసారి బిజెపినే రికార్డుస్థాయిలో గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తాజాగా ఎగ్జిట్‌పోల్స్ అంచనాలపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని.. మోడీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు.