హైవేలపై వీర బాదుడు

Nov 28,2024 23:09 #money, #toll plazas
  • రూ.1.44 లక్షల కోట్లు టోల్‌ వసూలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ రహదారులపై సామాన్యుల నుంచి ముక్కుపిండి మరీ టోల్‌ వసూలు చేస్తున్నారు. హైవేలపై ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి రూ.1.44 లక్షల కోట్లు వసూలు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారులపై ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి)తో ఈ టోల్‌ ప్లాజాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

➡️