బోరు మోటారు దించే క్రమంలో కరెంటు షాక్‌.. ఒకరు మృతి

Mar 10,2024 16:16 #former died, #Telangana

కొనరావుపేట : కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో తిక్కల భూమయ్య అనే రైతు బోరు మోటారు దించుతున్న క్రమంలో కరెంటు షాక్కు గురై ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయాల పాలయ్యారు. వెంటనే హుటా హుటిన ఆసుపత్రికి తరలించగా పంబాల భూమయ్య(35) మృతి చందగా,గాయాలైన పంబలా రాజు, కర్ణాల మహేష్‌, తుపాకుల శ్రీనివాస్‌ ను వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️