రిపబ్లిక్‌ డే న ఖైదీలను విడుదల చేయనున్న తెలంగాణ సర్కార్‌

తెలంగాణ : నేడు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని … తెలంగాణ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేయనుంది. పలు జైళ్లల్లో ఉన్న సత్ప్రవర్తన కలిగిన 231మంది ఖైదీలను అధికారులు నేడు విడుదల చేయనున్నారు.

➡️