హైదరాబాద్: రాజస్తాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా బ్యాంకు చెక్ బుక్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషనుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించనున్నారు.