AP Elections: ఎపిలో 3గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌

అమరావతి :   ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు.

➡️