ఎంపి మిథున్‌రెడ్డి పిటిషన్‌పై సమగ్ర విచారణ

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కొనుగోళ్లపై సిఐడి కేసు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ రాజంపేట ఎంపి మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై సమగ్ర విచారణ బుధవారం జరుపుతామని హైకోర్టు తెలిపింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో 164 స్టేట్‌మెంట్లకు సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని సిఐడిని జస్టిస్‌ తల్లాప్రగఢ మల్లికార్జునరావు సోమవారం ఆదేశాలిచ్చారు.

➡️