బీటెక్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. విద్యార్థిని పరిస్థితి విషమం

May 16,2024 16:45 #acid atack, #hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఐసిఎఫ్‌ఐ యూనివర్సిటీ హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్‌ దాడి జరిగింది. స్నానం చేసే బకెట్‌లో ఆగంతకులు యాసిడ్‌ పోశారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. దీంతో లేఖ్యను స్థానిక ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️