‘అమిత్‌ షా గోబ్యాక్‌ ’.. హోరెత్తిన నిరసనలు

అమరావతి :  రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆదివారం  రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డా.అంబేద్కర్‌ను అవమానించిన అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాల వారీగా నిరసనలు ..

రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం.


బొబ్చిలిలో

అనకాపల్లి నెహ్రూ చౌక్

ఎన్‌టిఆర్ జిల్లా -మైలవరం

నందిగామ

ప్రకాశం జిల్లా – కొండెపి మండలం – ఆర్‌టిసి బస్‌స్టాండ్

ప్రకాశం – దొనకొండ

నంద్యాల – నందికొట్కూరు – అమిత్ షా దిష్టి బొమ్మ దగ్ధం

అనంతపురం – గుంతకల్లు

శ్రీకాళహస్తిలో ధర్నా

అంబేద్కర్‌ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు స్వంత ఘనులు కేటాయించి, సెయిల్‌ లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రమంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను సెయిల్‌ లో విలీనం చేసే విధంగా కఅషి చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️