అమరావతి : ఇన్నర్ రింగు రోడ్డు కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ … ఎపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. బెయిల్ రద్దు చేయాలని కోరింది.
