ఓటేసిన అరకు సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్స

May 13,2024 11:00 #Araku, #CPM MP candidate, #voted

అరకులోయ (అల్లూరి) : ఇండియా వేదిక బలపరిచిన అరకు సిపిఎం ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్స అల్లూరి జిల్లా అరకులోయ మండలం బండం పంచాయతీ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పలనర్సతోపాటు పలువురు ఓటర్లు వచ్చి ఓటేశారు.

➡️