తెలంగాణ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం తెలంగాణ ప్రభుత్వం నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 2న ఆయన బాధ్యతలు స్వికరించానున్నారు. 2030వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నారు. చైర్మన్ గా నియమితులైన వెంకటేశంకు ఐఏఎస్ గా ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉన్నప్పటికి ఆయన తన ప్రస్తుత పదవులకు రాజీనామా చేశారు.