కొత్త మంత్రులు వీరే…

Jun 12,2024 14:32 #25 people, #cabinet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారితోపాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేశారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు.

కొత్త మంత్రులు వీరే…
1. కొణిదెల పవన్‌ కల్యాణ్‌
2. నారా లోకేశ్‌
3. కింజరాపు అచ్చెన్నాయుడు
4. కొల్లు రవీంద్ర
5. నాదెండ్ల మనోహర్‌
6. పొంగూరు నారాయణ
7. అనిత వంగలపూడి
8. సత్యకుమార్‌ యాదవ్‌
9. నిమ్మల రామానాయుడు
10. ఎన్‌ఎండి ఫరూక్‌
11. ఆనం రామనారాయణ రెడ్డి
12. పయ్యావుల కేశవ్‌
13. అనగాని సత్యప్రసాద్‌
14. కొలుసు పార్థసారథి
15. డోలా బాల వీరాంజనేయస్వామి
16. గొట్టిపాటి రవికుమార్‌
17. కందుల దుర్గేష్‌
18. గుమ్మడి సంధ్యారాణి
19. బీసీ జనార్థన రెడ్డి
20. టి.జి.భరత్‌
21. ఎస్‌.సవిత
22. వాసంశెట్టి సుభాష్‌
23. కొండపల్లి శ్రీనివాస్‌
24. మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి

➡️