ఎన్డీయే 400 సీట్లు సాధిస్తుంది : చంద్రబాబు

May 14,2024 10:46 #400 seats, #chandrababu, #Hopes, #NDA

అమరావతి : తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కిపైగా స్థానాలు సాధించబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మోడి వారణాసిలో నామినేషన్‌ వేయనుండగా, ఆ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా … ప్రపంచంలోనే భారత్‌ కీలక పాత్ర పోషించబోతోందని, 2047కు వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోడి కృషి చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

➡️