తిరుమల మరోసారి చిరుత కలకలం

May 15,2024 15:00 #leoford, #tirupahi

ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. బుధవారం తెల్లవారుజామున తిరుమలకు కొందరు యాత్రికులు కారులో వెళ్తుండగా చిరుత పులి అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సిసి కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. దీంతో యాత్రికులు భయాందోళనకు గురై ఫారెస్ట్‌ అధికారులకు, విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

➡️