తిరుమలలో చిన్నారి కిడ్నాప్‌

Mar 4,2025 09:18 #kidnap, #Tirumala, #ttd

ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురయ్యా రు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని ఇ-7 గేటు వద్ద ఓ వృద్ధురాలు చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సిసి కెమెరా లో రికార్డు అయ్యాయి. అక్కడి నుంచి ఆర్‌టిసి బస్సులో తిరుపతికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి దీక్షిత తల్లిదండ్రులు తిరుమలలో చిరు వ్యాపారం చేసు కుంటూ జీవిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం పోలీసు బృందాలు తిరుపతిలో విస్తృతంగా గాలిస్తున్నాయి. తిరుమల టూ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️