ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apr 12,2025 10:42 #AP Inter results

అమరావతి: ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలు శనివారం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. తొలిసారి వాట్సాప్‌ ద్వారా ఫలితాలు విద్యార్థులకు అందించే ఏర్పాట్లను ఇంటర్మీడియట్‌ బోర్డు చేసింది. వాట్సాప్‌లో 9552300009 నెంబర్‌కు హాయ్ అని సందేశం పంపి, హాల్‌ టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చునని తెలిపింది.

ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.

➡️