ఏపీలో భూముల రీ సర్వే నిలిపివేత : సిఎం చంద్రబాబు

Jul 16,2024 07:54 #ap cm chandrababu, #lands, #Re survey

ప్రజాశక్తి-అమరావతి : గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమలును నిలిపివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. సర్వే పేరుతో గత పాలకులు భూముల సరిహద్దులను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాల నివారణకు ‘ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రివెన్సన్‌ యాక్ట్‌’ను త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కున్న భూముల్ని తిరిగి బాధితులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.

➡️