ఏలూరులో సిఎం చంద్రబాబు పర్యటన

Apr 11,2025 14:28 #CM Chandrababu Naidu, #eluru, #Visit

ఏలూరు : ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. పీ 4 కార్యక్రమంలో భాగంగా … అక్కడికి వెళ్లిన సిఎం… పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. వివిధ వఅత్తిదారులతో మాట్లాడి వారికి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్‌ ఎక్కి దాన్ని నడిపారు. మట్టి పాత్రలు తయారు చేసే చక్రాన్ని తిప్పారు.

➡️