శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి : సిఎం జగన్‌

Apr 17,2024 08:17 #ap cm jagan, #srirama navami, #Wishes

తాడేపల్లి (గుంటూరు) : శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సిఎం జగన్‌ ఆశించారు. నేడు శ్రీరామనవమిని పురస్కరించుకొని …. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు.

➡️