కొనసాగిన రాఘవరెడ్డి విచారణ

  • 13న విచారణకు రావాలని నోటీసులు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి పిఎ రాఘవరెడ్డి విచారణ మూడవ రోజూ కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పోలీసులు విచారించారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదనే సమాధానాలను రాఘవరెడ్డి చెప్పినట్లు సమాచారం. ఈనెల 13న మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆయనకు 41ఎ నోటీసులు మరోసారి జారీ చేశారు.

➡️