నెల్లూరు : సిపిఎం 27వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ సందర్భంగా కూటమి సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏమయ్యాయని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ ప్రశ్నించారు.